ఎన్టీఆర్ - కొరటాల సినిమాలో ఎన్టీఆర్‌కు జోడి ఎవరన్న విషయంలోనూ ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తారక్ జోడిగా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ కియారా అద్వానీ నటించబోతున్నారన్నది నయా అప్డేట్.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ మీడియా సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ చేసే ఛాన్స్ ఉందన్నది టాలీవుడ్ అప్డేట్.