తాజాగా సురేఖావాణి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న అలీతో సరదాగా అనే టాక్ షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది.. ఇక తన భర్త రక్తం గడ్డ కట్టడంతో చనిపోయారని భావోద్వేగం చెందుతూ తెలిపారు. ఈ విషయంలో నన్ను నా కూతురుని బ్లేమ్ చేశారని చెప్పుకొచ్చింది సురేఖా వాణి...