చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ నలుమూల నుండి ఆయనకు అభిమానులు ఉన్నారు. అయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమా రికార్డు క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.