తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హీరో కార్తీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తమిళ్ లో ఆయన చేసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తుంటారు. ఇక కార్తీ నటించిన కొన్ని సినిమాలకు పాత సినిమాల పేర్లు పెట్టారు.