చిత్ర పరిశ్రమకు కొంత విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ థియేటర్లలో రిలీజై కరోనా వల్ల కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే.