చిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతీ. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.తరువాత ‘వకీల్ సాబ్’ మూవీలో పవన్ సరసన కూడా నటించి మరో హిట్ ను సొంతం చేసుకుంది.