అరుంధతి సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ ఈ ఫోటో చుస్తే నిజమేనని అనిపిస్తుంది. కంటికి కనిపించేది నిజం కాదు అన్నట్టుగానే.. సినిమాలో చూపించే అన్ని సీన్స్ నిజం కాదని చెప్పకనే చెప్పారు.