నటి హేమ ప్రతిరోజు ఉదయం కేబీఆర్ పార్కు కు వెళుతూ అక్కడున్న చింత చెట్టు దగ్గర కూర్చొని తన అభిమానులు లైవ్ చాట్ మొదలుపెట్టింది.ఇలా లైవ్ చాట్ జరుగుతుండగా హేమ ను ఒక నెటిజన్ హాట్ అంటూ కామెంట్ పెట్టాడు. అందుకు ఆమె విభిన్నంగా స్పందించింది.. ఆ సందర్భంలో ఆమెకు ఏమనాలో తెలియక, ఇప్పుడు హార్ట్ ఏంట్రా నాయనా! నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా. ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు. అలాంటిది నీకు హాట్ గా కనిపిస్తున్నానా? అంటూ రియాక్ట్ అయ్యింది. ఇలాగే ప్రతి రోజు కేబీఆర్ పార్క్ కు మార్నింగ్ వాకింగ్ కి వస్తానని చెప్పింది హేమ. ఆ పార్కు లోకి రాగానే చింతచెట్టు తన ఆకర్షిస్తుందని కూడా చెప్పుకొచ్చింది.. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తన కూతురుని తన కంటే బాగా ఫేమస్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం..