RRR బ్యూటీ ఆలియా భట్ తాజాగా అచ్చతెలుగులో అందంగా అభిమానులకు తన సందేశాన్ని వినిపించారు.అమ్మడి ఫ్యూయోన్సీ చూస్తే ట్రిపులార్ తెలుగు డబ్బింగ్ తానే చెప్పుకోవటం కన్ఫార్మ్ అనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హట్ డిస్కషన్.