యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఓం రావుత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక తాజా సమాచారం ప్రకారం, ఓం రావుత్ తన బృందంతో కలిసి, మహారాష్ట్ర నుండి వారి షూటింగ్ ను హైదరాబాద్కు మార్చడం గురించి ఆలోచిస్తున్నారు.ఇక అందుతున్న సమాచారం ప్రకారం మే15 నుంచి హైదరాబాద్ లో ఆదిపురుష్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది..