అప్పట్లో సినీ నిర్మాణ సంస్థను ఏర్పాచుకునే ముందు పలువురు సన్నిహుతులతో చర్చించాడు పూరీ జగన్నాథ్..అలాగే తన డియర్ ఫ్రెండ్,దర్శకుడు కృష్ట వంశీతో కూడా ఈ విషయాన్ని చెప్పడంటా..ఈ విషయం తెలిసిన రమ్య కృష్ణ మనం కూడా ఆ నిర్మాణ సంస్థలో భాగం అవుదామని భర్తను కొరిదంటా.ఇక అంతలోనే పూరీ జగన్నాథ్.. టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ మెుదలుపెట్టారు. రమ్య.. జగన్తో భాగస్యామిగా చేరుదాం అనుకునిలోపే ఛార్మీని పాట్నర్గా పూరీ చేర్చుకున్నాడంటా.