టాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా తెచ్చుకున్న రియా చక్రవర్తి సుశాంత్ హత్య, బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. ఈమె దాదాపు నెల రోజుల వరకు జైలు జీవితం గడిపింది. అనంతరం అక్టోబర్ నెలలో బెయిల్ మీద విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.ఇక దీంతో ఈ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోందట. బాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో, ఇప్పుడు ఈమె తిరిగి తెలుగు ఇండస్ట్రీ వైపు ఎంతో ఆశగా చూస్తోందట. మరి ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తాయో రావో మనం వేచి చూడాల్సిందే.