సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు క్రికెటర్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వారిలో కొన్ని జంటలు పెళ్లిపీటలెక్కగా… మరికొన్ని జంటలు మనస్ఫర్ధలతో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వారు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా.