ఇండస్ట్రీలో హీరోకి ఒక్క సినిమాతో క్రెజ్ రావడంతో అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటాయి. ఇక ఒక్క ఇండస్ట్రీ నుండి మరో ఇండస్ట్రీలోకి అడుగులు వేసి అక్కడ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఆలా ఇప్పటి వరకు తెలుగు హీరోలు తమిళ్ లో చేయడం, తమిళ్ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చేయడం జరిగింది.