బుల్లితెర యాక్టర్ మేఘనా లోకేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె శశిరేఖా పరిణయం సీరియల్ లో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. శశి బిటెక్ అంటూ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమవుతున్న కల్యాణ వైభోగం సీరియల్, రక్త సంబంధం సీరియల్ లో నటిస్తుంది.