చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్, శ్రీహరి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇద్దరు నటులు ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించగలరు. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా నటించి మెప్పించారు శ్రీహరి అయితే రియల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.