చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఈ మాయ లోకంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం ఉండాలి. కొందరికి ఒక్క సినిమాతో గుర్తింపు వస్తే మరికొందరికి రెండు, మూడు సినిమాలకు గుర్తింపు వస్తుంది.