అల్లు శిరీష్ అనుకు ఒక గిఫ్ట్ పంపించాడు. అది ఒక టీ షర్ట్. ఆ టీ షర్ట్ పైన ప్రెట్టి లిటిల్ సైకో అని రాసి ఉంది. ఇక దానికి స్పందించిన అను ఇమ్మాన్యుయేల్ ఇది కాంప్లిమెంట్ గా నేను తీసుకుంటాను అని చెప్పింది. ఇలా తనకు సెట్ అయ్యే టీషర్టు ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రిప్లై కూడా ఇచ్చింది. దానికి స్పందించిన అల్లు శిరీష్ మన ఇద్దరిలో కామన్ విషయాలు చాలా ఉన్నాయి. ఎనీ వే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరెట్.. అంటూ డాట్స్ పెట్టాడు..ఇక ఈ డాట్స్ చూసిన నెటిజన్లు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.