తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ లేరు. టాప్ డైరెక్టర్లలో ఆయన కూడా ఒకరు. ఆయన చిత్రీకరించిన సినిమాలు అన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.