తన కెరీర్ స్టార్టింగ్ లో తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న శృతి హాసన్.. ఇప్పుడు మళ్ళీ సర్జరీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ వయస్సు 35 సంవత్సరాలు. మోహంలో కాస్త వయసు కనిపిస్తోందట.అందుకే ఫేస్ లో గ్లామర్ ను పెంచుకోవడానికి శృతి మళ్ళీ సర్జరీకి రెడీ అవుతుంది..