బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది..ఇండ్రస్టీ లో ఆమెను ఎలాగైనా తొక్కేయాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. విచిత్రంగా ఎంత తొక్కేయడానికి ప్రయత్నిస్తే కంగనా అంత ఎత్తుకు ఎదుగుతుంది.కంగనా ఆలోచనలు ఎవ్వరికీ అంతుపట్టడం సాధ్యం కావు. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తోందో అర్ధం కాక, అందరూ ఆమెతో మర్యాదగానే ముందుకు పోతున్నారు..