తాజాగా వంశీతో సినిమా అంటూ ఇద్దరు టాప్ హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి.కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ గత వారం రోజులుగా తెగ వైరల్ అవుతోంది..ఇప్పుడు ఈ న్యూస్‌కు కొనసాగింపుగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. మరి వంశీ ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనేదే ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది...