'జూనియర్ ఎన్టీఆర్ - సమంత జోడిగా.. బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలిసి నటించారు. అందులో రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని మెప్పించగా మరో రెండు చిత్రాలు కొంత నిరాశపర్చాయి...