ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళ సినిమాలతో, నడవడికతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక సాధారణంగా సెలబ్రిటీలను ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్లకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.