చిత్ర పరిశ్రమలో హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించేవారికి కూడా అంతే గుర్తింపు వస్తుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మధునందన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఎక్కువగా హీరోల ఫ్రెండ్స్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.