తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది