తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.