తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ ఇండస్ట్రీకి నేను శైలజ సినిమాతో పరిచయమైంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి మహానటి 'సావిత్రి'.