తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ. సాయి పల్లవి చిన్న వయస్సులో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో పాల్గొంది.