ఒక వ్యక్తి తనకు నచ్చిన ఏ రంగాల్లోనైనా రాణించాలంటే.. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. తండ్రికి బాధ్యతలు ఎక్కువ. అందుకే తండ్రి తన ప్రేమను ఎప్పుడూ వ్యక్త పరచలేడు. అందుకే చాలా మంది తమ సంతోషాలు, దుఃఖాలను తల్లితో పంచుకుంటారు.