రామ్ చరణ్ సినిమాలో సుదీప్ నటించనున్నారని ఈ మధ్య ప్రచారం జరిగింది. అది నిజమేనని స్వయంగా సుదీప్ ఓ కన్నడ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.కాగా, ఇదే పాత్ర కోసం హిందీలో సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతిని నటింపజేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు శంకర్..