సాయి పల్లవి లైఫ్ లో మరిచిపోలేని ఓ సంఘటన ఉందట.. ఈ విషయాన్ని తాజగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తెలియజేస్తూ.." నేను అల్లు అర్జున్ డ్యాన్సులకి పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే ఓ సందర్భంలో 'ఫిదా'లోని వచ్చిండే పాట ఎన్నో సార్లు చూశానని, నా డ్యాన్సుని ప్రశంసించడం చెప్పలేనంత సంతోషానిచ్చిందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి..