వైజయంతీ మూవీస్ సంస్థకు, దాని అధినేత సి.అశ్వనీదత్ కు మే9 మర్చిపోలేని రోజు. ఈ సంస్థ నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ,'మహర్షి', 'మహానటి'.. పలు చిత్రాలు మే9 తేదీన విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు పలు అవార్డులను కూడా గెలుచుకున్నాయి..