దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. సామాన్య ప్రజల నుండి సెలబ్రెటీల వరకు అందరు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా ప్రముఖుడిని బలితీసుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై చిరపరిచితుడైన రాహుల్ కరోనా వైరస్ బారినపడిన తర్వాత ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.