బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకప్పుడు యాంకరింగ్ అంటే సుమ.. సుమ అంటే యాంకరింగ్ అనే వారు ఇప్పుడు ఆ జాబితాలోకి శ్రీముఖి వచ్చేసింది.