చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అందుకే ఆయనను అభిమానులు గురూజీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.