శ్రీముఖి బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. వెండితెరపై తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించి అందరికీ బాగా దగ్గరయ్యింది. ఇక ఈమె చదువుల విషయానికొస్తే పదవ తరగతి, ఇంటర్మీడియట్లో 90% కి పైగా మార్కులు సంపాదించి మొదటి స్థానంలో నిలబడింది.