చిత్ర పరిశ్రమలో నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. నమిత 1980 మే 10న గుజరాత్లోని సూరత్ పట్టణంలో జన్మించింది. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది.