యాంకర్ శ్రీ ముఖీ పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో 90% పైగా మార్కులు సాధించి, వైద్య విద్యను అభ్యసించాలని అనుకుందట. ఇక అందుకు తగ్గట్టుగానే బీడీఎస్ లో సీటు కూడా సంపాదించుకుంది. కానీ అనుకోకుండా బుల్లితెర రూపంలో ఈమెకు అదృష్టం తలుపు తట్టింది. ఇక తన కలలను పక్కనపెట్టి, యాక్టింగ్ రంగం లోకి ప్రవేశించింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం ఇప్పుడు స్టార్ యాంకర్ గా బుల్లితెరపై చక్రం తిప్పుతోంది.