పవన్ కల్యాణ్ కంటే ఎక్కువగా ఇప్పుడు నిర్మాత దిల్ కాజు.. తమిళ్ హీరో విజయ్ ని నమ్ముతున్నారని సమాచారం. అవును.. విజయ్ కెరీర్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన కాల్షీట్లు తీసుకున్నారట దిల్ రాజు. ప్రస్తుతం విజయ్ రెమ్యునరేషన్ కూడా యాభై కోట్ల పైమాటే. అయితే అంతకు మించి అంటూ.. దిల్ రాజు విజయ్ కి పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరించాడట. దాదాపుగా 80కోట్లకు డీల్ కుదిరిందని, వంశీ పైడిపల్లితో దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా తీస్తారని తెలుస్తోంది.