ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్'లో అతను డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట.ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరొకటి కొడుకు పాత్ర అంటున్నారు.సినిమాలో లీడ్ రోల్ కొడుకు పాత్రదే. సినిమా అంతా ఆ పాత్ర కనిపిస్తుందట. ఐతే తండ్రి పాత్ర కాసేపు ఉంటుందని.. దాని కోసం ప్రభాస్ భిన్నమైన మేకప్‌లో కనిపించనున్నాడని అంటున్నాడు.