ఎలాగూ కరోనా టైమ్ లో సెలబ్రిటీలు అంతా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు.అలాగే శ్రీముఖి కూడా పెళ్లి చేసుకుంటుందేమో అని ఆమె పెళ్ళికి సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అందరూ. కానీ శ్రీముఖి మాత్రం ఇప్పట్లో పెళ్లి అనే కాన్సెప్ట్ తన జీవితంలో లేదు అంటోంది.