నిజానికి 'సర్కారు వారి పాట' తర్వాత అనిల్‌తోనే మహేష్ సినిమా చేయాల్సింది. ఐతే ఈలోపు అనుకోకుండా త్రివిక్రమ్‌తో సినిమాను ముందుకు తెచ్చాడు మహేష్.'ఎఫ్-3' తర్వాత తాను మహేష్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉండగా.. అనుకోకుండా త్రివిక్రమ్ సినిమా రావడంతో అది ఆలస్యం అవుతోందని ఓపెన్‌గానే చెప్పేశాడు అనిల్.త్రివిక్రమ్‌తో మహేష్ సినిమా అవ్వగానే ఆయనతో తన సినిమా మొదలవుతుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.