మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది.. ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా RRR, కొరటాల శివ సినిమాకి సంబంధించిన పోస్టర్,మరియు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్.. ఇలా మొత్తంగా మూడు సినిమాల అప్డేట్సే ఉంటాయట..