బుల్లితెర యాంకర్ సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైయ్యాడు. అయన ఒక్క కమెడియన్ మాత్రమే కదా.. యాంకర్, నటుడిగా, సింగర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీ వీరు నలుగురు కలిసి ఒక కుటుంబంలా ఉంటారనే చెప్పాలి.