ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ రాణించాలంటే ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఒక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే సినిమాల్లో కీలక సన్నివేశాల్లో, రిస్క్ సన్నివేశాల్లో డూప్ లను పెడతారు. కానీ కొందరు హీరోలు మాత్రం డూప్ అవసరం లేకుండా రిస్క్ చేస్తారు.