బుల్లితెరపై యాంకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బుల్లితెరపై ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం సీరియల్స్ తో పాటు వివిధ రకాల షోస్, రియాల్టీ షోస్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ కారణంగా యాంకర్స్ కూడా పుట్టుకొచ్చారు.