మరోవైపు ప్రభాస్ వరుస హిట్లతో చిరంజీవి, ప్రభాస్ ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు. ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.