కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ అలీ ఖాన్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలైయ్యారు.