తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రాజ్ తరుణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యాడు రాజ్ తరుణ్.